మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Gadadhara Stotram (Varaha Puranam) – శ్రీ గదాధర స్తోత్రం (వరాహ పురాణే)


రైభ్య ఉవాచ |
గదాధరం విబుధజనైరభిష్టుతం
ధృతక్షమం క్షుధిత జనార్తినాశనమ్ |
శివం విశాలాఽసురసైన్యమర్దనం
నమామ్యహం హతసకలాఽశుభం స్మృతౌ || 1 ||

పురాణపూర్వం పురుషం పురుష్టుతం
పురాతనం విమలమలం నృణాం గతిమ్ |
త్రివిక్రమం హృతధరణిం బలోర్జితం
గదాధరం రహసి నమామి కేశవమ్ || 2 ||

విశుద్ధభావం విభవైరుపావృతం
శ్రియావృతం విగతమలం విచక్షణమ్ |
క్షితీశ్వరైరపగతకిల్బిషైః స్తుతం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || 3 ||

సురాఽసురైరర్చితపాదపంకజం
కేయూరహారాంగదమౌలిధారిణమ్ |
అబ్ధౌ శయానం చ రథాంగపాణినం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || 4 ||

సితం కృతే త్రేతయుగేఽరుణం విభుం
తథా తృతీయే పీతవర్ణమచ్యుతమ్ |
కలౌ ఘనాలిప్రతిమం మహేశ్వరం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || 5 ||

బీజోద్భవో యః సృజతే చతుర్ముఖం
తథైవ నారాయణరూపతో జగత్ |
ప్రపాలయేద్రుద్రవపుస్తథాంతకృ-
-ద్గదాధరో జయతు షడర్ధమూర్తిమాన్ || 6 ||

సత్త్వం రజశ్చైవ తమో గుణాస్త్రయ-
-స్త్వేతేషు నాన్యస్య సముద్భవః కిల |
స చైక ఏవ త్రివిధో గదాధరో
దధాతు ధైర్యం మమ ధర్మమోక్షయోః || 7 ||

సంసారతోయార్ణవదుఃఖతంతుభి-
-ర్వియోగనక్రక్రమణైః సుభీషణైః |
మజ్జంతముచ్చైః సుతరాం మహాప్లవే
గదాధరో మాముదధౌ తు పోతవత్ || 8 ||

స్వయం త్రిమూర్తిః స్వమివాత్మనాత్మని
స్వశక్తితశ్చాండమిదం ససర్జ హ |
తస్మిఞ్జలోత్థాసనమార్య తైజసం
ససర్జ యస్తం ప్రణతోఽస్మి భూధరమ్ || 9 ||

మత్స్యాదినామాని జగత్సు కేవలం
సురాదిసంరక్షణతో వృషాకపిః |
ముఖ్యస్వరూపేణ సమంతతో విభు-
-ర్గదాధరో మే విదధాతు సద్గతిమ్ || 10 ||

ఇతి శ్రీవరాహపురాణే సప్తమోఽధ్యాయే రభ్యకృత గదాధర స్తోత్రమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.